BDK: TRP పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న హత్యాయత్నానికి పాల్పడం దారుణమని పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల వీరనారాయణ విమర్శించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భువనగిరి జిల్లాలో బీసీ రాజ్యాధికార పాదయాత్ర నిర్వహిస్తున్న మల్లన్న కాన్వాయ్‌ని లారీతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
హత్యాయత్నంపై విచారణ జరపాలి: TRP


