హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలకుర్తి నియోజకవర్గానికి రానున్న మంత్రి

JN: ఈ నెల 16న పాలకుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు దుబ్బతండాలో డబుల్ బెడ్‌రూమ్, పింఛన్ల పత్రాల పంపిణీతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పెద్దవంగర మండలం చిట్యాల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.