ములుగు జిల్లా కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట స్వేరో చలో వరంగల్ కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బిక్షపతి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవంబర్ 23న హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించే స్వేరో ఆత్మీయ సమ్మేళనం, ప్రతిజ్ఞ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
స్వేరో వాల్ పోస్టర్లు ఆవిష్కరణ


