ASF: ఆదిలాబాద్ లో జరిగిన క్రీడా పోటీల్లో ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌లోని MJP పాఠశాల బాలికలు అద్భుత ప్రతిభ కనబరిచారు. కబడ్డీ, పరుగు షాట్ ఫుట్, టెన్నికాయిట్, లాంగ్ జంప్, డిస్కస్ త్రో క్రీడా విభాగాల్లో రాణించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించడంతో పాటు ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. విద్యార్థినుల విజయాలపై RCO శ్రీధర్, HM అభినందించారు.
తెలంగాణ
పలు క్రీడా పోటిల్లో ప్రతిభ చూపిన MJP విద్యార్థినులు


