PDPL: ధర్మారం మండలం చామనపల్లి గ్రామపంచాయతీలో రేవతి ఆధ్వర్యంలో శనివారం బాలల గ్రామసభ నిర్వహించారు. నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటామని ఈ సందర్భంగా సర్పంచ్ పిల్లలకు అవగాహన కల్పించారు. ఆయనకు పిల్లలంటే అమితమైన ప్రేమ అని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి కిరణ్, ఉప సర్పంచ్ కవిత, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: చామనపల్లిలో బాలల గ్రామసభ


