హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్, గద్వాల స్టేషన్లలో బోల్ ఏఐ సేవలు

MBNR: సౌత్ రైల్వే ప్రయాణికుల సమాచార వ్యవస్థ 'బోల్ ఏఐ' సరికొత్త హంగులతో అందుబాటులోకి వచ్చింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'YATRI LLM' అనుసంధానంతో ఈ సేవలు మరింత సమర్థంగా పనిచేయనున్నాయి. తాజాగా MBNR, గద్వాల రైల్వే స్టేషన్లకు ఈ సేవలను విస్తరించారు. ప్రయాణికులు రైళ్ల లైవ్ సమాచారం, బెర్తుల లభ్యత, కోచ్ పొజిషన్, స్టేషన్ మ్యాపుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.