హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం: ఎమ్మెల్యే

JGL: పుస్తక పఠనంతోనే విద్యార్థుల విజ్ఞాన వికాసం సాధ్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరిగాయి. రూ.కోటితో లైబ్రరీ భవన నిర్మాణం పూర్తి చేశామని, గ్రంథాలయాల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తానని ఆయన అన్నారు. ఛైర్మన్ దినేష్, డీసీసీ అధ్యక్షుడు నందయ్య, కమిషనర్ ప్రణవ్ పాల్గొన్నారు.