KNR: శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన నారాయణపురం కొమురయ్యకు వైద్య చికిత్స నిమిత్తం రూ.2.50 లక్షల విలువైన ఎల్ఓసీని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మంజూరు చేసి అందజేశారు. ఈ సందర్భంగా కరీంపేట సర్పంచ్ ఎగ్గని శ్రీలత–రమేష్, బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
వైద్య చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు


