మహబూబాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఛైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. మానవ జీవన విధానం అంశంపై చిత్రలేఖన పోటీ నిర్వహించారు. కార్యాక్రమంలో కార్యదర్శి తూర్పాటి శ్రీలత, లైబ్రేరియన్లు,కౌన్సిలర్లు, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించిన ఛైర్మన్


