PDPL: ధర్మారం మండలం మేడారం బాలికల గురుకుల పాఠశాలలో జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీర్ పాల్, పాలకవర్గ సభ్యులు నెహ్రూ కు నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, వార్డు సభ్యులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
గురుకుల పాఠశాలలో నెహ్రూ జయంతి వేడుకలు


