SRCL: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి పంచాయతీలో సర్పంచ్ కొండ రమేష్‌గౌడ్ అధ్యక్షతన బాల గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు. బీసీ హాస్టల్ వసతుల లేమిపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. దాత జనగామ గణేష్ తన సొంత ఖర్చుతో హాస్టల్‌లో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
గొల్లపల్లిలో బాల గ్రామసభ


