KNR: కరీంనగర్ తీగల వంతెనపై శనివారం మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదం కారణంగా కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తెలంగాణ
తీగల వంతెనపై తప్పిన భారీ ప్రమాదం


