NZB: సంక్షేమ వసతి గృహాల్లో సెంట్రల్ పర్చేసింగ్ నాక్ ఆఫ్, ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాలను రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్ డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో దీపిక అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 'కమిటీ పాత విధానమే అమలు చేయాలి'


