JN:స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ BJP ఇన్ఛార్జ్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, పార్టీ మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణ గౌడ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరుకావడాన్ని వ్యతిరేకిస్తూ జనగామలో నిర్వహించనున్న నిరసనకు వెళ్లకుండా వారిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
BJP నేతల ముందస్తు అరెస్ట్


