NZB: డిచ్‌పల్లి (M) ధర్మారం (బి) సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని మాదరి పవిత్ర జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 18 నుంచి 22 వరకు చండీగఢ్‌లో జరిగే 70వ నేషనల్ స్కూల్ గేమ్స్ అండర్-19 పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపల్ పి. మాధవి అభినందించారు.
తెలంగాణ
జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు పవిత్ర ఎంపిక


