NZB: డిచ్పల్లి RSETI ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి ఉచిత ఉపాధి శిక్షణ ప్రారంభం కానున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ శనివారం తెలిపారు. జనరల్ ఈడీపీ, మహిళల వస్త్రాల తయారీ, బ్యూటీ పార్లర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 19 నుంచి 49 ఏళ్ల వయసు కలిగిన నిజామాబాద్ జిల్లా వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఉచిత ఉపాధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


