KNR: కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఈద్గా వద్ద మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా రిటైనింగ్ వాల్ నిర్మించి, మొక్కలు నాటడంతో నగరంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాకిడే, సీపీ గౌస్ ఆలంకు వినతి పత్రం అందించారు.
తెలంగాణ
'అనుమతులు లేకుండా నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి'


