MNCL: ప్రభుత్వ పాఠశాల P.E.Tలు, ఫిజికల్ డైరెక్టర్లకు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, ప్రథమ చికిత్స, వైద్య సేవలపై మంచిర్యాల ZPHS సమావేశ మందిరంలో శనివారం ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. వైద్యులు మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రమాదాలు జరిగినప్పుడు అందించాల్సిన ప్రథమ చికిత్స,అవసరమైన మందుల గురించి వివరించారు. వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
తెలంగాణ
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం


