KMM: కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో మాజీ సొసైటీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు సతీమణి, మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆమె పెద్దకర్మకు హాజరయ్యారు. విజయలక్ష్మి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు.
తెలంగాణ
విజయలక్ష్మికి మాజీ ఎంపీ నివాళి


