హైదరాబాద్: 28°C
తెలంగాణ

918 మంది మావోయిస్టుల లొంగుబాటు: ఎస్పీ

BDK: 2014 నుంచి 2026 వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 918 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారని శనివారం ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ప్రజల్లో కలిసిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. లొంగిపోయే వారికి వ్యవసాయ భూమి, ఆర్థిక సాయం ఉంటుందన్నారు.