SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతాలను పెద్ద ఎత్తున జరుపుకున్నారు. కార్తీక మాసం శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుకున్నారు. ఆలయ ఈవో రంగాచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
తెలంగాణ
సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు


