హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో భారీగా మధుమేహ బాధితులు

ములుగు జిల్లాలోని 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 8,374 మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు వైద్యశాఖ గుర్తించింది. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. లక్షణాలున్న వారికి ఉచిత పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడిపై నియంత్రణతో మధుమేహాన్ని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.