BDK: కుటుంబంలో సంపాదించే వ్యక్తి, కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల జీవిత బీమా అందించనున్నట్లు శనివారం కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రత్యేక శిబిరాలు ఈనెల 19 నుంచి ప్రారంభం అవుతాయని చెప్పారు. ప్రతి గ్రామపంచాయతీ, ప్రతి మున్సిపల్ వార్డుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ఈనెల 19 నుంచి జీవిత బీమా శిబిరాలు: కలెక్టర్


