హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సులో ఇంటర్ సర్టిఫికెట్లు మాయం..

SRPT: మునగాల నుంచి కోదాడకు బస్సులో ప్రయాణిస్తుండగా నారాయణగూడెంకు చెందిన గోపిరెడ్డి లక్ష్మిప్రసన్న ఇంటర్ సర్టిఫికెట్లు రెండు రోజుల క్రితం పోగొట్టుకున్నారు. మార్గమధ్యంలో అవి జారిపడినట్లు ఆమె తెలిపారు. సర్టిఫికెట్లు ఎవరికైనా దొరికితే మునగాల పోలీస్ స్టేషన్‌లో అప్పగించి, తన కుమార్తె ఉన్నత చదువులకు సహకరించాలని తండ్రి రామకృష్ణా ఈరోజు ఒక ప్రకటనలో కోరారు.