GDWL: గద్వాల పట్టణంలో నిర్మాణంలో ఉన్న లైబ్రరీ భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని BRSV జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పేర్కొన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం లైబ్రరీలో ఆయన సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేశారు. ప్రస్తుత భవనంలో వసతులు లేవని, నూతన భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులకు కృషి చేయాలన్నారు.
తెలంగాణ
లైబ్రరీ బిల్డింగ్ పూర్తి చేయాలి: పల్లయ్య


