హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా గంగాదేవి ప్రథమ వార్షికోత్సవం

SRCL: తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో శ్రీ గంగాదేవి ప్రథమ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఇందులో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మునిగేలా రాజు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట సర్పంచ్ గథగోని సాగర్, ఉప సర్పంచ్ ఆశ సందీప్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, నేతలు చెన్నమనేని ప్రశాంత్ పాల్గొన్నారు.