MBNR: ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చడంతో పాటు, ముదిరాజ్ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ నేతలు పెద్ద విజయ్ కుమార్, మెట్టుకాడి ప్రభాకర్ డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వ గతే పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చాలి'


