హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వరద కాలువకు మరమ్మతులు చేపట్టాలి'

NZB: కమ్మర్‌పల్లి శివారులో వరద కాలువ 24వ కిలోమీటర్‌ వద్ద దెబ్బతిన్న లైనింగ్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు. నీరు వృథాగా పోతున్న విషయాన్ని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, డీఈతో మాట్లాడి ప్రత్యేక నిధులతో పనులు త్వరగా చేపట్టాలని సూచించారు.