హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారత్ సమ్మిట్‌ కాదు.. యాంటీ భారత్ సమ్మిట్‌: శివకృష్ణ

మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు BJYM నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌ను యాంటీ భారత్ సమ్మిట్‌గా BJYM జిల్లా అధ్యక్షులు శివకృష్ణ అభివర్ణించారు. విజన్ లేని రాహుల్ గాంధీ మాటలను విదేశాల నుంచి వచ్చి వింటారనుకోవడం విచిత్రంగా ఉందన్నారు. కాగా, పోలీసులు శివకృష్ణతో పాటు, పలువురు నాయకులను అరెస్ట్ చేశారు.