KMM: ఏదులాపురం 27వ వార్డులో నూతన సీసీ రోడ్డు పనులకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ దయాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శనివారం పలువురు నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. నాణ్యతలో రాజీ పడకుండా ఉండాలన్నారు.
తెలంగాణ
సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ


