WGL: ఫొటోలో కనిపిస్తుంది నగరంలోని పోచంమైదాన్ జంక్షన్ రోడ్డు. ఇక్కడ భారీ గుంత ఏర్పడి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వేలసంఖ్యలో వాహనాలు ఈ దారి గుండా వెళ్తున్నప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
భారీ గుంతతో గుండెల్లో గుబులు!


