GDWL: గట్టు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులకు చలికాలంలో చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినుల సౌకర్యార్థం వసతి గృహంలో సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం ప్రిన్సిపల్ శోభారాణికి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ
'గురుకులంలో వాటర్ హీటర్లు ఏర్పాటు చేయాలి'


