హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయికి విద్యార్థుల ఎంపిక

KMR: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ వ్యాసరచన, క్విజ్ పోటీల్లో జిల్లా స్థాయికి ఎంపికైన గాంధారి విద్యార్థులను బాలల దినోత్సవం సందర్భంగా ఎమ్మార్వో రేణుక చౌహన్ అభినందించారు. ZPHSకు చెందిన మౌళే శశాంక్ వ్యాసరచన పోటీలో ప్రథమ స్థానం సాధించగా, కేజీబీవీకి చెందిన బి.జ్యోతి క్విజ్ పోటీల్లో జిల్లా స్థాయికి ఎంపికయ్యారని తెలిపారు.