హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అంగన్వాడి కేంద్రాల్లో బాలల దినోత్సవ వేడుకలు

NRPT: మరికల్ మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాల్లో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులు ఆటపాటలు, బెలూన్లతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, హెల్పర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.