హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్పోర్ట్స్ భవన్ లో ఘనంగా బాలల దినోత్సవం..

NLG: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పండిత్ జవహర్ లాల్ నెహ్రు 137వ జయంతి, బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎన్వీటీ, సభ్యులు, విద్యార్థులతో కలిసి నెహ్రు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ మొదటి ప్రధానమంత్రి, ప్రముఖ న్యాయవాది అని, నెహ్రూకి పిల్లలంటే ఎంతో ఇష్టమని గుర్తు చేసుకున్నారు.