హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా: MLA

BDK: రాష్ట్ర ప్రభుత్వం అర్హత గల ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవీత బీమా కల్పిస్తుందని MLA కోరం కనకయ్య అన్నారు. శనివారం ఇల్లందు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాజీ ప్రధాని ఇందిరా జయంతి రోజున ప్రతి కుటుంబానికి అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చర్యలు చేపట్టిందన్నారు. నాయకులు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.