JGL: కోరుట్లలోని మాదాపూర్ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైస్ మిల్ దగ్గర పొలాలు మంట పెట్టడంతో దట్టమైన పొగ వ్యాపించి దారి కనిపించలేదు. దానివల్ల ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టింది. మాదాపూర్‌కు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
తెలంగాణ
VIDEO: మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం


