MDK: నర్సాపూర్‌లోని న్యూ క్లాసిక్ గార్డెన్స్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని కారు వేగంగా వచ్చి 2 బైక్‌లను ఢీకొట్టడంతో మెదక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ తాహెర్ (54) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన కుమారుడు ఖాజా మొయినుద్దీన్ (19)తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
ఘోర ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్ మృతి


