WNP: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం ఆత్మకూరులో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగా మంజూరైన 564 మంది దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ రోగులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఆత్మకూరు పరిధిలో ఇప్పటికే 650 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
కొత్తగా 564 మందికి పెన్షన్లు మంజూరు


