హైదరాబాద్: 28°C
తెలంగాణ

దౌల్తాబాద్‌లో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు

SRD: దౌల్తాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 వాలీబాల్ టోర్నమెంట్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థిని అనామిక రాయ్ చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.