MBNR: యాదాద్రిలో TRP అధ్యక్షుడు తీన్మార్ మల్లన్నపై జరిగిన హత్యాయత్నాన్ని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్ తీవ్రంగా ఖండించారు. జిల్లాకేంద్రంలో మాట్లాడుతూ.. బీసీ నాయకులపై దాడులు చేయడం తగదని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బీసీ సమాజం నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలన్నారు.
తెలంగాణ
తీన్మార్ మల్లన్నపై దాడిని ఖండించిన బీసీ సమాజ్


