VKB: సెక్రెటరీ రాములు గ్రామస్థులు, పలుగ్రామాల నాయకులుకొడంగల్ మండలం పలుగురాళ్లతండా గ్రామపంచాయతీ పరిధిలోని ఎకచెరువు తండా, గొప్యా నాయక్ తండాల్లో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవనాలకు భూమిపూజ నిర్వహించారు. కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, మండల పార్టీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సర్పంచ్ మోతిలాల్, గ్రామ అధ్యక్షుడు సుభాష్ శంకుస్థాపన చేశారు.
తెలంగాణ
అంగన్వాడీ భవన నిర్మాణాలకు భూమిపూజ


