హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన తండాల అభివృద్ధికి నివేదిక

NLG: జిల్లాలోని గిరిజన తండాలు, గూడాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సేవాలాల్ సేన అధ్యక్షుడు అంగోత్ రాంబాబు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి తండాలకు రెవెన్యూ హోదా, 10 శాతం ఎస్టీ రిజర్వేషన్లు, పోడు భూముల పరిరక్షణ, సేవాలాల్ మహారాజ్ జయంతికి సెలవు తదితర అంశాలతో కూడిన నివేదికను అందజేశారు.