హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభమైన వడ్ల కొనుగోలు కేంద్రాలు

WNP: కొత్తకోట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొత్తకోట సింగిల్ విండో ఛైర్మన్ రావుల జితేందర్ నాథ్ రెడ్డి, పామాపురం సింగిల్ విండో ఛైర్మన్ నాగరపు బీచ్ పల్లి యాదవ్ కేంద్రాలను ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని నాయకులు సూచించారు. డైరెక్టర్లు, సర్పంచులు పాల్గొన్నారు.