హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబానికి బీజేపీ నాయకుల ఆర్థిక సాయం

MDK: రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త అనారోగ్యంతో మృతి చెందడంతో పార్టీ నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో పంజా విజయ్ కుమార్ రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. కష్టకాలంలో కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.