హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివో భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

NRML: నర్సాపూర్-జి మండలం రాంపూర్ గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాలను బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతంపై గ్రామస్తులతో చర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్ చిన్నోళ్ల విజయలక్ష్మి ప్రవీణ్, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.