HYD: హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసి పీజీ చదవాలని ఆశించిన నారాయణపేట జిల్లాకు చెందిన అనిత (23) యువకుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి చేసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా అమ్మాపూర్‌కు చెందిన అనిల్ వేధించినట్లు సమాచారం. తల్లి ఫిర్యాదుతో పోలీసులు అనిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య


