JN: జనగామ మినీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-14 సెపక్త్రా బాలబాలికల పోటీలు ముగిశాయి. బాలికల విభాగంలో వరంగల్ జట్టు ప్రథమ, నిజామాబాద్ ద్వితీయ, మహబూబ్‌నగర్ తృతీయ స్థానాలు సాధించాయి. బాలుర విభాగంలో నల్గొండ ప్రథమ, ఆదిలాబాద్ ద్వితీయ, మహబూబ్‌నగర్ తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. విజేతలకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి బహుమతులు అందజేశారు.
తెలంగాణ
ముగిసిన అండర్-14 సెపక్త్రా బాలబాలికల పోటీలు


