హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

MDK: తూప్రాన్ పట్టణ శివారులోని పెద్ద చెరువు కట్టపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో కార్తీకమాసం శనివారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పూజారి శలాక ఆత్రేయ శర్మ తెలిపారు. ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామితో పాటు, శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వివరించారు. విశేష అభిషేక పూజ చేపట్టగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.