MDKl నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని 4వ అంగన్వాడి కేంద్రం ఆవరణలో కొందరు మద్యం సేవించి ఖాళీ సీసాలను పగలగొట్టి పడేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చిన్నారులకు గాయాలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొందని, అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
అంగన్వాడి ఆవరణలో మద్యం సీసాల కలకలం


